టాలెంట్ ఉంటే హ్యాండ్సమ్, క్రేజీ బాయ్ లాంటి ట్యాగ్స్ అవసరం లేదని ఫ్రూవ్ చేసిన యాక్టర్ యోగి బాబు. ఎగతాళి చేసిన తన రూపాన్నే ఆయుధంగా మలుచుకుని యోధుడిగా మారి సినిమా అనే యుద్దంలో విన్ అయ్యాడు. అవమానాలను స్టెప్పింగ్ సోన్స్‌గా వేసుకుని స్టార్ కమెడియన్ కమ్ హీరోగా ఎదిగాడు. ఈ అన్ ప్రిడక్టబుల్ జర్నీలో మరో హయ్యర్ స్టెప్ వేస్తున్నాడు. తెరపై కనిపించగానే మొహంపై స్మైల్ వచ్చిందంటే.. అది కచ్చితంగా బ్రహ్మానందమే. ఆ ప్లేసును రీసెంట్లీ…