Malvi Malhotra Reveals Yogesh Issue : తిరగబడరా సామి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ప్రియురాలు వల్ల అనుహ్యంగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఆమె మీద 2020లో ఒక ఎటాక్ జరిగింది. యోగేష్ సింగ్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆమె మీద మూడుసార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది ప్రస్తుతానికి యోగేష్ కటకటాల పాలై జైలు శిక్ష…