హెల్త్ బాగుంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. సమయానికి నిద్రాహారాలు ఉండేలా చూసుకోవాలి. యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. రోగనిరోధక శక్తి ఉన్నట్లైతే వ్యాధులను దరిచేరనీయదు. కరోనా కారణంగా అందరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. హెల్తీగా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం తప్పనిసరి అని అంతా అర్థం చేసుకున్నారు. కరోనా మహమ్మారి నేర్పిన…
చాలా మందికి వర్క్ ఫ్రమ్ చెయ్యడం వల్ల నొప్పి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిస్క్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. చాలా మంది వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు.. కానీ అన్నిటి కన్నా కూడా యోగా చెయ్యడం వల్ల నడుం నొప్పి తగ్గుతుంది.. అంతేకాదు ఫిట్ గా కూడా ఉంటారు.. యోగా చెయ్యడం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. యోగా మన చర్మానికి కొత్త మెరుపు, కాంతిని అందిస్తుంది.…
విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగష్ట్ 4న అష్టవక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు…