Yezdi Roadster 2025: యెజ్డి (Yezdi) తన ప్రముఖ క్రూజర్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ అప్‌డేట్ వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.10 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌లో కొన్ని కొత్త కాస్మెటిక్ అప్‌డేట్స్ ఇచ్చారు. అయితే ఇంజిన్, కొన్ని మెకానికల్ భాగాల విషయంలో పెద్ద మార్పులు చేయలేదు. యెజ్డి దీపావళి 2025 నాటికి దేశవ్యాప్తంగా 450 సేల్స్, సర్వీస్ టచ్ పాయింట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 యెజ్డి…