Failure To Deploy Full Flaps May Have Caused Plane Crash In Nepal: నేపాల్ విమాన ప్రమాదం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫ్లైట్ క్రూతో పాటు మొత్తం 72 మంది ఈ ప్రమాదంలో మరణించారు. మరికొన్ని నిమిషాల్లో ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ కావాల్సిన విమానం అనూహ్యంగా కుప్పకూలింది. జనవరి 15న పొఖారాలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో కావల్సిన యతి ఎయిర్ లైన్ విమానం, ఎయిర్ పోర్టుకు సమీపంలో కూలిపోయింది.…
Nepal plane crash: నేపాల్ విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. నేపాల్ తో పాటు భారత్ కు చెందిన ప్రయాణికులు కూడా మరణించారు. సిబ్బంది, ప్రయాణికులతో మొత్తం 72 మంది మరణించారు. అయితే ఈ విమాన ప్రమాదం తర్వాత అనేక విషాద వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తామంతా సేఫ్ గా ల్యాండ్ అవుతామని అనుకున్నారు.. కానీ ల్యాండింగ్ కొన్ని నిమిషాల ముందు కుప్పకూలిపోయింది యతి ఎయిర్ లైన్స్ విమానం.
Flight Crash: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం పోఖారాలోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై కుప్పకూలింది. ప్రమాదం సమయంలో ఫ్లైట్ లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ప్రకటించారు. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.…