Home
Yes Bank
Yes Bank News
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు డబ్బు బదిలీకి మాత్రమే ఉపయోగించిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఇప్పుడు క్రెడిట్ సదుపాయాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో BharatPe, YES Bank కలిసి BharatPe Flex (Credit-on-UPI) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించాయి. ఈ సేవ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. భారత్‌పే ఫ్లెక్స్ అంటే ఏమిటి? BharatPe… -
Credit Cards: అన్నింటికీ క్రెడిట్ కార్డు వాడేస్తున్నారా..? కొత్త రూల్స్‌తో జాగ్రత్త..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1వ తేదీ నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. -
Bank charges: కస్టమర్లకు బ్యాంకులు షాక్.. మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు బ్యాంకులు వడ్డన మొదలు పెడుతుంటాయి. మరోసారి కస్టమర్ల జేబులకు చిల్లు పెట్టేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జీలు.. ఈ ఛార్జీలు అంటూ భారీగా వడ్డిస్తున్నాయి. -
Credit cards alert: క్రిడెట్ కార్డు వాడుతున్నారా? బిగ్ అలర్ట్!
మీరు క్రిడెట్ కార్డులు వాడుతున్నారా? అయితే మీరు అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి. -
Paytm : థర్డ్ పార్టీ యూపీఏ ఉపయోగించేందుకు ఆమోదం పొందిన పేటీఎం
Paytm : Paytm వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి గురువారం రిలీఫ్ న్యూస్ వచ్చింది. మార్చి 15 తర్వాత విజయ్ శేఖర్ శర్మ కంపెనీ Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులు వర్తిస్తాయి. -
Credit Card Rule: క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు, ఏప్రిల్ 1 నుంచి న్యూ రూల్స్..!
Credit Card Rule: S బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు సంబంధించి దేశీయ లాంజ్ యాక్సెస్ నియమం మార్చించి. ఇక నుంచి క్రెడిట్ కార్డ్ హోల్డర్లు లాంజ్‌లోకి ప్రవేశించాలంటే కనీసం 10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
Yes Bank : ఒకప్పుడు దివాళా స్థితిలో ఉన్న బ్యాంక్ ప్రస్తుతం జనాలను ధనవంతులను చేస్తోంది
Yes Bank : ఒకప్పుడు పతనావస్థలో ఉన్న యెస్ బ్యాంక్ మరోసారి వృద్ధి దిశగా పయనిస్తూ ప్రజలను సంపన్నులను చేస్తోంది. యెస్ బ్యాంక్ షేర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది. -
Yes Bank: వడ్డీలతోనే వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు.. 3 నెలల్లోనే మ్యాజిక్ ఫిగర్
Yes Bank: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు కలిసి రూ.4740 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. రెండు ప్రైవేట్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. -
Rupay Credit Card: ఏ బ్యాంకులు యూపీఐ క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని అందిస్తున్నాయో తెలుసా?
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. -
Banking Service Charges Increased : షాకింగ్ న్యూస్.. సర్వీస్ చార్జీలు భారీగా పెంచిన బ్యాంకులు
Banking Service Charges Increased : కొత్త ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ 1) ప్రారంభం నుంచి సామాన్యులకు అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి. దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు బ్యాంకింగ్ సేవలపై సర్వీస్ ఫీజు రేట్లను సవరించి, నిబంధనలను మారుస్తున్నట్లు ప్రకటించాయి.
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!