రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘ఖైదీ నెం150’ తో తర్వాత గ్యాప్ తీసుకున్న చిరు ప్రస్తుతం వరుసగా సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నారు. చిరు నటించిన ‘ఆచార్య’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేష్‌డైరెక్షన్ లో ‘వేదాళం’ రీమేక్ గా ‘భోలా శంకర్’ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత బాబీ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కూడా చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్.. మెహర్ రమేశ్‌తో ‘వేదాళం’ రీమేక్ లైన్‌లో ఉన్నాయి. అయితే తాజాగా చిరు మరో తమిళ రీమేక్‌లో నటించడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళంలో ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన చిత్రం…