Yendira Ee Panchayithi First Look Poster Released: డిఫరెంట్ కంటెంట్, అంతకుమించి డిఫరెంట్ గా టైటిల్ ఉంటేనే ఇప్పటి ప్రేక్షకులు సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్స్ సంగతి పక్కనపెట్టి మరీ రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలకే ఓటేస్తున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా ఫారిన్ లొకేషన్స్‌లో తీసే సినిమాలకంటే మన ఊరి వాతావరణంలో తీసే సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. లోకల్ లాంగ్వేజ్, లోకల్ అడ్డాలనే తెగ…