Yendira Ee Panchayithi Glimpse: విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారని ఈ మధ్య అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. ప్రేమ కథలను కొత్తదనంతో అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ మేకర్స్ విజయాలు సాధిస్తున్న క్రమంలో ఇప్పుడు ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే సినిమా కూడా రాబోతోంది. ఈ సినిమాను ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తుండగా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా…