Yendira Ee Panchayithi Movie Yemo Yemo Lyrical Video Released: అందమైన గ్రామీణ ప్రేమ కథా సినిమాగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమా తెరకెక్కగా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ఈ సినిమాతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్…