బెంగళూరులోని యలహంక లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువకుడు, ఒక మహిళ మరణించారు. ప్రేమికుడు సజీవ దహనం కాగా, ప్రియురాలు ఊపిరాడక మరణించింది. లాడ్జిలో అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. Read Also:Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్ యలహంక న్యూ టౌన్‌లోని ఒక లాడ్జిలో గురువారం సాయంత్రం 25 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడు అనుమానాస్పద…