ప్రజంట్ తెలుగు స్టేట్స్‌లో కొత్త సినిమాలు లేక పాత సినిమాలే మళ్ళీ థియేటర్స్ లో రాజ్యమేలుతున్నాయి. గతంలో విడుదలై ఘన విజయాలు సాధించిన సినిమాలను, కొత్త టెక్నాలజీలోకి మార్చి మరి రీమోడల్ చేసి హీరోల పుట్టినరోజులు, పండగలకి మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండటం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో క్లాసిక్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేసావే’ కూడా రీ రిలీజ్ కానుంది. Also Read : Shraddha :…
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారంలో కనిపిస్తోంది. ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ప్రస్తుతం మరో సినిమా నిర్మాణ పనిలో ఉంది. ఒకపక్క రాజ్ నిడిమోరుతో డేటింగ్ వార్తల్లో నిలుస్తున్న ఆమె, తాజాగా మరో విషయంతో వార్తల్లోకి ఎక్కింది. Also Read:SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో? అసలు విషయం ఏమిటంటే, గతంలో…
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక వీరిద్దరూ కలిసి…