దీపావళి పండగ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి.. చీకటి నింపుతున్నారంటూ ఎక్స్‌లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అని విమర్శించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్,…