మొత్తనికి “ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్” సైన్స్ ఫిక్షన్.. నవంబర్ 7న విడుదల కాబోతుంది. దాదాపు నలభై ఏళ్లుగా ప్రేక్షకులను భయపెట్టిన, ఆశ్చర్యపరిచిన ‘ప్రెడేటర్’ సిరీస్ ఇప్పుడు ఒక కొత్త దిశలోకి అడుగుపెడుతోంది. ఈసారి కథలో ట్విస్ట్ ఏంటంటే వేటగాడే వేటలో చిక్కుకుంటాడు..! Also Read : Janhvi Kapoor : ‘శారీరక సుఖాలు తప్పుకాదు’ వ్యాఖ్యలతో టాక్ షోలో తలపడ్డ స్టార్ హీరోయిన్లు.. మొదటిసారిగా 1987లో విడుదలైన “ప్రెడేటర్” సినిమాలో ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ కమాండో పాత్రలో నటించారు. అమెజాన్ అడవుల్లో…