కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్ కి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవల ధనుష్- ఐశ్వర్య విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. 14 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు ధనుష్ అభిమానులకు తెలిపారు. అయితే ఈ జంట మళ్లీ కలవనున్నారని కోలీవుడ్ వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. ధనుష్ తండ్రి..ఇటీవల తన కొడుకు,…