ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక తయారు చేసేందు వడివడిగా అడుగులు వేస్తున్నాయి ప్రతిపక్షాలు.. ఇప్పటికే సీనియర్ రాజకీయవేత్త శరాద్ పవార్‌తో రెండు దపాలుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చర్చలు జరపగా.. రేపు ప్రతిపక్షపార్టీలు సమావేశం అవుతున్నాయి… ఈ సమావేశానికి హాజరుకావ్సాలిందిగా.. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపిరారు శరాద్ పవార్, యశ్వంత్ సిన్హా,.. కేవలం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా బీజేపీకి…