యషిక ఆనంద్.. గత కొన్నిరోజుల క్రితం వరకు కోలీవుడ్ లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. గత ఏడాది మద్యంమత్తులో కారు యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తన స్నేహితురాలు మృతి చెందగా.. యషిక తీవ్ర గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకొంది. కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్న అమ్మడు వచ్చిన వెంటనే అందాల ఆరబోతకు తయారయ్యింది. సోషల్ మీడియాలో తన అభిమానులకు మళ్లీ దగ్గరవడానికి.. నిత్యం ఫొటోలతో,…
తమిళ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ యషిక ఆనంద్ కొద్దిరోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యషిక తన స్నేహితులతో కలసి పాండిచ్చేరిలో పార్టీ ముగించుకుని చెన్నైకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యషిక స్నేహితురాలు పావని మృతి చెందింది. యషికాతో పాటు మరో ఇద్దరు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కాగా యషిక ఆనంద్ తీవ్ర గాయాలకు గురైంది. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యషిక ఆనంద్…