Yashasvi Jaiswal Says I try to play just how team needs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సత్తాచాటిన యశస్వి జైస్వాల్.. భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. తన టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ చేసి అదరగొట్టిన యశస్వి.. టీ20లో తొలి హాఫ్ సెంచరీ బాదాడు. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో…