Yashasvi Jaiswal Becomes Youngest Cricketer To Hit 2 Centuries in IPL: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. సోమవారం (ఏప్రిల్ 22) జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ నిప్పులు చెరిగాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 104 పరుగులు చేశాడు. జైస్వాల్ మెరుపు శతకం చేయడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఒక్క వికెట్టే కోల్పోయి 18.4 ఓవర్లలోనే అందుకుంది.…