Home
Yash Toxic
Yash Toxic News
-
Toxic : ‘టాక్సిక్’ నుంచి నయనతార పవర్ఫుల్ లుక్ రిలీజ్..
కేజీయఫ్ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె ‘గంగ’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. కానీ ఆ పేరుకు ఏమాత్రం… -
Toxic : ‘టాక్సిక్’లో హ్యుమా ఖురేషీ.. ఆమె పాత్ర వెనుక అసలు కథ ఇదే!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ మరియు యశ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో సందడి చేయబోతోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా ఈ చిత్రం… -
Peddi: పెద్ది వాయిదా ?
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం విడుదల విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా, ఏకంగా వేసవి 2026కు వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది, సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం. భారీ బడ్జెట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చని భావిస్తున్నారు. Also Read… -
Star Actress : స్టార్ హీరోయిన్ ఖాతాలో పాన్ ఇండియా ప్లాప్స్.. హోప్స్ అన్ని ఆ సినిమాపైనే
బాలీవుడ్ బ్యూటీఫుల్, ఛార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ.. ప్రెజెంట్ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన కియారా భరత్ అను నేను సినిమాతోను టాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో చేసిన లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలతో లక్కీ లేడీగా మారింది. షేర్సా, భూల్ భూలయ్యా 2 చిత్రాలు… -
STAR HERO : డైరెక్షన్ లో వేలుతో పాటు అన్ని పెట్టేస్తున్న స్టార్ హీరో
శాండిల్ వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన హీరో యశ్. వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో కేజీఎఫ్‌తో రూ. 250 కోట్లు కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో కాస్త గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను డైరెక్షన్ చేసే బాధ్యతలు లేడీ డైరెక్టర్… -
Yash Toxic: ఇదేందయ్యా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు?
కేజిఎఫ్ సినిమాతో కన్నడలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు యష్. కేజిఎఫ్ పార్ట్ వన్ తో పాటు పార్ట్-2 పూర్తి చేసిన తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. అసలు యష్ ఎలాంటి సినిమా ఒప్పుకుంటాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో గీతూ మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్ కి మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి…
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!