యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ, ” ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తూనే.. కొత్తగా వచ్చే నిర్మాతలకు, ఆర్టిస్టులకు ఒక బ్రిడ్జ్ గా పనిచేయడానికి మేము సిద్�