సౌత్ లో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా బయటకి వచ్చిన హీరో ‘యష్’. KGF సీరీస్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన యష్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడు. రాఖీ భాయ్ అనే క్యారెక్టర్ ని తన స్టైల్ అండ్ స్వాగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన యష్, నెక్స్ట్ సినిమా ఎవరితో చేయ్యబోతున్నాడో తెలుసుకోవడానికి అందరూ ఈగర్…