కర్ణాటక నుంచి ఇప్పటికే అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి దారిలో నడుస్తూ కర్ణాటక నుంచి తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్…