Twitter employee Yash Agarwal's tweet went viral: ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ భారీగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చీ రావడంతోనే నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ట్విట్టర్ లోని సగం మంది ఉద్యోగులను సాగనంపుతున్నాడు. ఇదిలా ఉంటే భారతీదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించింది ట్విట్టర్. అయితే ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన భారతీయుడి ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఏదైనా కంపెనీలో ఉద్యోగం కల్పోతేనే బాధపడే మనం.. ఒక ప్రతిష్టాత్మక…