బాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సిద్ధమవుతోంది. యామీ గౌతమ్, అదా శర్మ ఇద్దరూ కలిసి ఓ హారర్ సినిమాలో నటించబోతున్నారని తాజా సమాచారం. ‘ఓఎమ్‌జీ 2’, ‘ధూమ్‌ధామ్’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్ ప్రస్తుతం ‘హక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ‘ది కేరళ స్టోరీ’తో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన అదా శర్మ ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. ఇక యాక్టింగ్ పరంగా ఈ ఇద్దరు…