Yamaha FZ Rave: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ యమహా (Yamaha) భారత మార్కెట్లో కొత్త స్పోర్టీ బైక్ FZ Raveను విడుదల చేసింది. కొత్త Yamaha FZ Raveలో కంపెనీకి చెందిన 149cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందించబడింది. ఇది గరిష్టంగా 12.4PS పవర్‌ను 7,250rpm వద్ద, అలాగే 13.3Nm టార్క్‌ను 5,500rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. పనితీరు పరంగా ఇది నగర…
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా నవంబర్ 11న భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కంపెనీ కొత్త యమహా FZ RAVE, యమహా XSR155 మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేసింది. 2026 నాటికి భారతదేశంలో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉండనున్నట్లు తెలిపింది. Also Read:Pakistan – Afghanistan Conflict: యుద్ధం అంచున రెండు ముస్లిం…