Yadamma Raju: జబర్దస్త్ నటుడు యాదమ్మరాజుకు చిన్న యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. అతని కుడికాలుకు దెబ్బ తగిలినట్లు అతని భార్య స్టెల్లా వీడియో ద్వారా తెలిపింది. గత కొన్నిరోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న యాదమ్మరాజు..
YadammaRaju: జబర్దస్త్ నటుడు యాదమ్మ రాజు గురించి అందరికి తెల్సిందే. తనదైన యాసతో అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ అతని భార్య స్టెల్లా సోషల్ మీడియాద్వారా తెలిపింది.