Yaber K2S 4K Projector Launch and Price In India 2023: ‘యాబెర్’ కంపెనీ భారతదేశంలో తన సరికొత్త కే2ఎస్ 4కే ప్రొజెక్టర్ (Yaber K2S 4K Projector)ను రిలీజ్ చేసింది. ఆరిజిన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో యాబెర్ కంపెనీ యొక్క మొదటి ప్రొజెక్టర్ ఇది. 200 అంగుళాల స్మార్ట్ టీవీ మాదిరి ఉండ