Yaatra 2 : కోలీవుడ్ స్టార్ హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “యాత్ర 2 “.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను దర్శకుడు మహి వీ రాఘవ్ తెరక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హీట్ పెంచింది. 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన “యాత్ర”సినిమాకు సీక్వెల్‍గా డైరెక్టర్ మహి.వి.రాఘవ్ తెరకెక్కించారు.ఈ…