Home
Y S Sharmila
Y S Sharmila News
-
YS Sharmila: షర్మిలకు ఢిల్లీ నుంచి పిలుపు.. ఎల్లుండే కాంగ్రెస్ లో చేరిక..?
YS Sharmila: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్టీపీని స్థాపించి ప్రభావం చూపలేకపోయిన మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. -
Y.S. Sharmila: మీ బంధువైతా.. మీ బిడ్డనైతా.. నన్ను ఆశీర్వదించండి
ఖమ్మం జిల్లాలో YSRTP పార్టీ కార్యాలయం భూమి పూజను వైస్ షర్మిల నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మీ బంధువైతా.. మీ బిడ్డనైతా.. పులి కడుపున పూలే పుడుతుంద అన్నారు. -
Y. S. Sharmila : ప్రివిలేజ్ కమిటీ పిలిస్తే…వైఎస్ షర్మిల వస్తారా..?
If Privilege Committee calls...Will YS Sharmila come? -
Y. S. Sharmila: నష్ట పరిహారం 10వేలు కాదు.. 25వేలు ఇవ్వాలి..
వరద బాధితులకు నష్టపరిహారం 10 వేలు కాదు.. 25 వేలు ఇవ్వాలరి వై.ఎస్.షర్మిళ డిమాండ్ చేసారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణం న్యూ పోరేడు పల్లి కాలనీలో వైఎస్ షర్మిల పర్యటించారు. వర్షానికి తమ కాలనీ మొత్తం మునిగిపోయిందని షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు కాలనివాసులు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన నష్టపరిహారం ఇంకా అందలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. రామగుండం పట్టణం లో వరదలకు కారణం కేసీఅర్ వైఫల్యమే అంటూ విమర్శించారు.… -
Y. S. Sharmila : కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు? సమీకరణాలు మారుతున్నాయా..?
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయా..?కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటాయా..? వైఎస్ ఆశయాల కోసం కలిసి పనిచేస్తాయా..?రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుంటాయా..?టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమి వస్తుందా..? కొత్త కూటమి..! తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, షర్మిల పార్టీతో అవగాహన కుదుర్చుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తే.. టీఆర్ఎస్ కు గట్టి ఫైట్ ఇవ్వొచ్చనే ఆలోచన మొదలైంది. అవసరమైతే లెఫ్ట్… -
Y.S. Sharmila: టీఆర్ఎస్ తాగుబోతులు, రేపిస్టుల పార్టీ
ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు. కేసీఆర్…
తాజావార్తలు
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!