ఇప్పుడున్న ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మీ (షావోమీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్) ఒకటి. ఎన్నో అధునాతనమైన ఫీచర్లు, అద్భుతమైన కెమెరాలతో అతి తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉంటాయి. అందుకే, మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ రెడ్‌మీ ఫోన్ భారీగా అమ్ముడుపోతుంటాయి. ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ ఫోన్ విషయంలో అందరికీ కామన్‌గా ఒక సమస్య ఉంది. అదే.. బ్యాటరీ! నిజానికి.. ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ చాలా మంచిదే! ఎంత వాడినా, గంటల తరబడి చార్జింగ్ ఉంటుంది. కానీ,…