ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షియోమీ కొత్త ట్యాబ్లెట్ ను రిలీజ్ చేసింది. Xiaomi Pad 7S Pro ను చైనాలో ఆవిష్కరించింది. Xiaomi Pad 7S Pro ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,300 (సుమారు రూ. 39,000) నుంచి ప్రారంభమవుతుంది. ‘ప్రో’ మోడల్ కావడంతో, ఇది 8GB, 12GB, 16GB RAM తో మల్టీపుల్ వేరియంట్లలో లభిస్తుంది. అత్యంత ఖరీదైన 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్…