Xiaomi 17: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ సందడి చేయనుంది. బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు మంచి క్రేజ్ ఉన్న షియోమీ.. తన కొత్త హైఎండ్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 17 ను భారత్‌లో త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా, ఈ ఫోన్‌కు సంబంధించిన ఇండియన్ వేరియంట్ Bureau of Indian Standards…