Xiaomi Buds 6: షియోమీ (Xiaomi) సంస్థ కొత్తగా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ Xiaomi Buds 6ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఇవి గత ఏడాదిలో లాంచ్ అయిన షియోమీ బడ్స్ 5కు అప్డేటెడ్ గా వచ్చాయి. కొత్త Buds 6 మోడల్ సెమీ ఇన్ ఇయర్ డిజైన్ తోపాటు, బియోనిక్ కర్వ్ (Bionic Curve) డిజైన్ ఛార్జింగ్ కేస్ ను కలిగి ఉంది. ఈ కొత్త TWS ఇయర్‌బడ్స్‌లో Harman “Golden…
షియోమీ బడ్స్ 6 విడుదలయ్యాయి. ఇవి కంపెనీ ప్రీమియం ఆడియో వేరబుల్స్, గోల్డ్ ప్లేటెడ్ తో కూడిన డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. ఇవి అత్యుత్తమ సౌండ్ ఎక్స్పీరియెన్స్ కోసం హర్మాన్ ట్యూనింగ్‌ను కలిగి ఉంటాయి. ఇవి ANCకి కూడా మద్దతు ఇస్తాయి. ఇయర్‌బడ్‌లు 35 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటాయని కంపెనీ చెప్పింది. అవి సెమీ-ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. Xiaomi బడ్స్ 6 ధర 699 యువాన్లు (సుమారు రూ. 8,500).…