Xiaomi Plans To Release Latest Smartphones With Big Battery’s: ఇన్నాళ్లూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టిన మొబైల్ తయారీ కంపెనీలు.. ఇకపై ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘షావోమీ’ భవిష్యత్‌లో తీసుకురాబోయే స్మార్ట్‌ఫోన్లలో గరిష్ఠంగా 7,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించాలని చూస్తోందట. అంతేకాదు అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపైనా షావోమీ పనిచేస్తోందని తెలుస్తోంది. 5500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500…