Xiaomi 17T Series: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ (Xiaomi) త్వరలో గ్లోబల్ మార్కెట్లలో కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధం అవుతోందని సమాచారం. ఈ లాంచ్‌లలో భాగంగా Xiaomi 17T సిరీస్ ను పరిచయం చేసే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.