భారతదేశంలోని సెక్స్ వర్కర్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం, అత్యధిక సంఖ్యలో స్థానిక సెక్స్ వర్కర్లు ఉన్న మొదటి 3 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో హెచ్‌ఐవీ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం దేశంలోని సెక్స్ వర్కర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున కొన్ని అధ్యయనాలు…