Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో సంచలన మార్పులు చేసి, “ఎవ్రీథింగ్ యాప్” కోసం టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆహ్వానించారు. ఈ నియామక ప్రక్రియలో డిగ్రీల అవసరం, గత అనుభవం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏ స్కూల్‌కు వెళ్లారో కూడా తెలపాల్సిన అవసరం లేదని.. కేవలం మీ…
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎఎలాన్ మస్క్ ప్రముఖ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో అనేక మార్పులకు కారణమయ్యాడు. ఉద్యోగుల నుండి ట్విట్టర్ పేరు వరకు అన్నిటిని మార్చుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాత పేరు ట్విట్టర్ ను తీసేసి ‘ఎక్స్’ గా నామకరణం చేసాడు ఎలాన్ మస్క్. ఇక తాజాగా వీడియో స్ట్రీమింగ్ యూట్యూబ్ కు దీటుగా మరో ప్రత్యేక వేదికను తీసుకురాబోతున్నాడు. Also Read: T20 World Cup 2024:…