ప్రొజెక్టర్లు ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లోనే మంచి నాణ్యత గల మోడళ్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. వీటి సహాయంతో ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవాన్ని పొందడం చాలా సులభం. ప్రస్తుతం మార్కెట్లో అయిదువేల ధరలోనే స్మార్ట్ ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. ఇవి ఏ గోడనైనా టీవీ స్క్రీన్‌లా మార్చి, పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, సీరియల్స్, వీడియోలను ఆస్వాదించే అవకాశం ఇస్తాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ప్రొజెక్టర్ కావాలనుకునేవారికి Protronics Beam 440 ఒక మంచి…
Affordable Smart Projector: ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో స్మార్ట్ టీవీ అనేది ఒక స్టేటస్ గుర్తుగా మారిపోయింది. అందుకని చాలా మంది ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఈ స్టోరీ ఇలాంటి వారి కోసమే. ఎవరైనా ఫ్రెండ్లీ బడ్జెట్‌లో పెద్ద టీవీ కొనాలనుకుంటున్నారా? మీరు ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు విషయాన్ని పక్కన పెట్టండి.. ఇప్పుడు మీ ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని పొందవచ్చు. అది ఎలా అంటే స్మార్ట్ ప్రొజెక్టర్లను ఉపయోగించి..…