Home
Wtc 2025
Wtc 2025 News
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేయడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ విజయాల ద్వారా ఇంగ్లండ్ తన విజయశాతాన్ని గణనీయంగా పెంచుకుని పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. ప్రస్తుత WTC తాజా స్టాండింగ్స్‌ను పరిశీలిస్తే, ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో 80 శాతం విజయ శాతాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు 75 శాతంతో రెండో… -
Ricky Ponting: గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉంది.. ఆసీస్ దిగ్గజం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Ricky Ponting: ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోతే.. ఆ బాధ్యతలు స్వీకరించడానికి రిషబ్ పంత్ పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉందని పేర్కొన్నాడు. గిల్ మెడ గాయం కారణంగా నవంబర్ 22న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. Smriti… -
India vs South Africa Test Squad 2025: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఇదే.. పాపం షమీ!
India vs South Africa Test Squad 2025: నవంబర్ 14న స్వదేశంలో భారత్ – దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా జట్టును తాజాగా ప్రకటించారు. ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మహమ్మద్ షమీని మరోసారి పక్కనపెట్టారు. ఇటీవల జట్టు ఎంపికపై జరిగిన మాటల యుద్ధం తర్వాత షమీకి సిరీస్‌లో అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ తాజాగా విడుదలైన జట్టు… -
WTC : డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంపైర్లు వీళ్ళే.. మ్యాచ్ రిఫరీగా టీమిండియా పేసర్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ... మ్యాచ్ అఫిషియల్స్ ను ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు. -
Rohit Sharma: ఆ ఆలోచనే లేదు.. అప్పటివరకు నేను క్రికెట్ ఆడుతాను.. రోహిత్ శర్మ..!
తాను ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన చేయట్లేదు అంటూ రోహిత్ శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇకపోతే తన వరల్డ్ కప్ నెరవేరకుండా రిటైర్ అయ్యే ప్రసక్తే లేదంటూ ఖరాకండిగా రోహిత్ శర్మ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం 37 ఏళ్ల రోహిత్ శర్మ.. ఇక రిటైర్మెంట్ దగ్గర పడిందని., ఇక ఎక్కువ రోజులు క్రికెట్ ఆడటం కష్టమే అన్న భిన్నభిప్రాయాల మధ్య ఇంటర్వ్యూలో భాగంగా ఆయన స్పందించాడు. ఇందులో భాగంగానే అతడు వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవాల్సిందే అని… -
WTC Table 2025: డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా.. భారత్‌కు ఇంగ్లండ్ సిరీస్ కీలకం!
WTC 2025 Points Table: టెస్టు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఇటీవల పాకిస్థాన్‌పై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. తాజాగా అడిలైడ్ వేదికగా ముగిసిన మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ ఎడిషన్ 2023-25లో ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. 6 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రాతో చేసుకుంది. మొత్తం 61.11 శాతం విజయాలతో…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..