సంధ్య థియేటర్ అంశం విషయంలో అల్లు అర్జున్ కి కొన్ని తప్పుడు సలహాలు ఇచ్చారు కాబట్టి విషయం చాలా దూరం వెళ్ళింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద బన్నీ వర్సెస్ స్పందించాడు. తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్న ఎదురయింది. నిజానికి ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి అంశం గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అన్నారు. ఇప్పుడు…