Ram charan’s #RC16 may be a biopic of Wrestler Kodi Rammurthy Naidu: ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. చేసిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బుచ్చిబాబు. ఉప్పెన అనే…