Home
Wpl 2026
Wpl 2026 News
-
WPL 2026 Final : విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. స్మృతి మంధాన ఊచకోత.!
వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. గురువారం జరిగిన ఈ ఉత్కంఠభరిత తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆర్‌సీబీ, గతేడాది సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత… -
WPL 2026 Final: గ్రేస్ ఆల్‌రౌండ్ సత్తా, మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు ఆర్సీబీ!
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్లోకి అడుగుపెట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే ప్రమాదాన్ని ఎదుర్కొన్న స్మృతి మంధాన సేన, కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించి, టోర్నీ చరిత్రలో రెండోసారి ఫైనల్ చేరింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ..… -
MIW vs RCBW: WPLలో చరిత్ర సృష్టించిన నాట్ స్కివర్ బ్రంట్.. RCBపై ముంబై ఇండియన్స్ విజయం!
MIW vs RCBW: వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు ఘన విజయం సాధించింది. టేబుల్ టాపర్స్ గా కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ పై 15 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో నాట్ స్కివర్ బ్రంట్ అద్భుత శతకంతో WPL చరిత్రలోనే మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించింది. మారుతి సంచలనం.. బూట్… -
DC vs MI WPL 2026: జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..!
DC vs MI WPL 2026: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు ముంబై ఇండియన్స్ ఉమెన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ జట్టు 6 బంతులు మిగిలి ఉండగానే గెలుపు అందుకుంది. Free LPG Cylinder Scheme: హోలీకి ముందు పేదలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా LPG సిలిండర్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి… -
DC vs RCB: త్రుటిలో స్మృతి మంధాన సెంచరీ మిస్.. వరుస విజయాలతో ఆర్సీబీ దూకుడు..!
DC vs RCB: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) దూకుడుగా ఆడుతూ వరుస విజయాలను నమోదు చేస్తుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్.. డీఎల్‌ఎస్ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..! మొదట… -
WPL 2026 : ముంబయి కోటను బద్దలు కొట్టిన యూపీ వారియర్స్.!
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు యూపీ వారియర్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ జట్టు, పటిష్టమైన ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో యూపీ వారియర్స్ టోర్నీలో తమ సత్తా చాటడమే కాకుండా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల… -
GG W vs MI W: హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీతో ముంబై ఘన విజయం.. గుజరాత్‌కు తొలి ఓటమి..!
GG W vs MI W: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో చివరి బంతికి ఓటమి ఎదురైనా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (GG)పై 7 వికెట్ల తేడాతో గెలిచి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 70కి పైగా… -
Lizelle Lee: రిటైర్మెంట్, 100 కేజీల బరువు.. అయినా డబ్ల్యూపీఎల్ 2026లో దూసుకుపోతున్న లిజెలీ!
క్రికెట్ ఆడాలంటే.. ప్రతి ఒక్క ప్లేయర్ ఎంతో ఫిట్‌గా ఉండాలి. మైదానంలో గంటల తరబడి బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్.. ఏది చేయాలన్నా ఫిట్‌నెస్ చాలా అవసరం. ప్రస్తుతం పురుష, మహిళా ప్లేయర్స్ అందరూ ఫిట్‌గా ఉండడమే కాదు.. సిక్స్ ప్యాక్‌లు కూడా చేస్తున్నారు. అయితే ఓ మహిళా ప్లేయర్ మాత్రం 2022లో రిటైర్మెంట్ ఇచ్చినా, 100 కేజీలకు పైగా బరువు ఉన్నా.. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో మాత్రం దూసుకుపోతోంది. ఆమె ఎవరో… -
Nandini Sharma Hat-Trick: గుజరాత్ జెయింట్స్‌పై హ్యాట్రిక్.. ఎవరీ నందిని శర్మ!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నందిని శర్మ చరిత్ర సృష్టించింది. ఆదివారం నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్ సాధించింది. తన నాలుగు ఓవర్లలో 33 పరుగులకు ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. దాంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ల జాబితాలో నందిని కూడా చేరింది. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో కనికా అహుజా,… -
Harmanpreet Kaur: అదే మా అసలైన బలం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ ఆనందం!
ఈ మ్యాచ్ తమకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ముంబై జట్టు ప్రదర్శించిన ఆటపై పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ‘ఈ రోజు మేము ఆడిన విధానం చాలా సంతోషం కలిగించింది. గత మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడంతో చాలా నిరాశపడ్డాం. కానీ ఈ రోజు మరింత బలమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను అమలు చేశాం’ అని హర్మన్‌ప్రీత్ తెలిపారు.…
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?