DC vs MI WPL 2026: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్టు ముంబై ఇండియన్స్ ఉమెన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ జట్టు 6 బంతులు మిగిలి ఉండగానే గెలుపు అందుకుంది. Free LPG Cylinder Scheme: హోలీకి ముందు పేదలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా LPG సిలిండర్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి…
DC vs RCB: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) దూకుడుగా ఆడుతూ వరుస విజయాలను నమోదు చేస్తుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్.. డీఎల్‌ఎస్ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..! మొదట…
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు యూపీ వారియర్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ జట్టు, పటిష్టమైన ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో యూపీ వారియర్స్ టోర్నీలో తమ సత్తా చాటడమే కాకుండా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల…
GG W vs MI W: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో చివరి బంతికి ఓటమి ఎదురైనా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (GG)పై 7 వికెట్ల తేడాతో గెలిచి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 70కి పైగా…
క్రికెట్ ఆడాలంటే.. ప్రతి ఒక్క ప్లేయర్ ఎంతో ఫిట్‌గా ఉండాలి. మైదానంలో గంటల తరబడి బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్.. ఏది చేయాలన్నా ఫిట్‌నెస్ చాలా అవసరం. ప్రస్తుతం పురుష, మహిళా ప్లేయర్స్ అందరూ ఫిట్‌గా ఉండడమే కాదు.. సిక్స్ ప్యాక్‌లు కూడా చేస్తున్నారు. అయితే ఓ మహిళా ప్లేయర్ మాత్రం 2022లో రిటైర్మెంట్ ఇచ్చినా, 100 కేజీలకు పైగా బరువు ఉన్నా.. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో మాత్రం దూసుకుపోతోంది. ఆమె ఎవరో…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా నందిని శర్మ చరిత్ర సృష్టించింది. ఆదివారం నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్ సాధించింది. తన నాలుగు ఓవర్లలో 33 పరుగులకు ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. దాంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ల జాబితాలో నందిని కూడా చేరింది. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో కనికా అహుజా,…
ఈ మ్యాచ్ తమకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ముంబై జట్టు ప్రదర్శించిన ఆటపై పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. ‘ఈ రోజు మేము ఆడిన విధానం చాలా సంతోషం కలిగించింది. గత మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడంతో చాలా నిరాశపడ్డాం. కానీ ఈ రోజు మరింత బలమైన మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను అమలు చేశాం’ అని హర్మన్‌ప్రీత్ తెలిపారు.…
మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025-26 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అద్భుతమైన రీతిలో పుంజుకుని తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి 50 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం ఛేదనకు దిగిన…
GG W vs UPW W: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఉమెన్ (GG) బోణి కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో యూపీ వారియర్స్ ఉమెన్ (UPW) పై గుజరాత్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ హై-స్కోరింగ్ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడమే నా కల.. రాజ్యాంగంపై కీలక…
Sunil Gavaskar: టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారత మహిళా క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్ మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకు గవాస్కర్ ఇచ్చిన తన మాటను నిలబెట్టుకుంటూ జెమిమాకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించడమే కాకుండా.. ఆమెతో కలిసి పాట పాడాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Marurthi: బన్నీ ఫోన్ చేశాడు.. ప్రభాస్ ఫ్యాన్స్ ధైర్యం చెబుతున్నారు గతంలో ఇచ్చిన…