దేశంలో ఎక్కువ మంది రైల్లోనే ప్రయాణిస్తున్నారు.. ఎందుకంటే తక్కువ ధర, ప్రయాణం తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియన్ రైల్వే రుద్రాస్త అనే అతి పొడవైన రైలు నడిపి రికార్డ్ సృష్టించింది. అయితే ప్రపంచంలో అతిపొడవైన రైలు ఉంది.. అది ఎక్కడ ఉందో మీకు తెలుసా..? పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతీయ రైల్వే చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీని పేరు “రుద్రాస్త్ర”. దీని పొడవు సుమారు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ…