ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన ప్రత్యేక డేటా ఆధారంగా లండన్‌కు చెందిన గ్లోబల్ సిటిజన్‌షిప్ మరియు రెసిడెన్స్ అడ్వైజరీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ 2023 సంవత్సరానికి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను విడుదల చేసింది.. ఇండెక్స్‌లో 199 పాస్‌పోర్ట్‌లు, 227 ప్రయాణ గమ్యస్థానాలు ఉన్నాయి, వినియోగదారులకు వారి గ్లోబల్ యాక్సెస్, మొబిలిటీ గురించి అత్యంత విస్తృతమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని అందిస్తాయి. ప్రతి పాస్‌పోర్ట్ హోల్డర్ వీసా-రహితంగా యాక్సెస్ చేయగల మొత్తం గమ్యస్థానాల సంఖ్యపై…