Narendra Modi: అంతర్జాతీయ స్థాయిలో మన ప్రధాని మోదీకి ఇప్పటికే ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆయన తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్రపంచంలో తాను తిరుగులేని నేతను అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచ స్థాయి నేతల్లో మరోసారి ఆయన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో 77 శాతం రేటింగ్‌తో మోదీ టాప్‌లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించిన సర్వే…