ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనికుల కుటుంబాల జాబితా విడుదలైంది. ప్రపంచంలోని 25 సంపన్న కుటుంబాల జాబితాను బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారతదేశం నుంచి అంబానీ కుటుంబానికి చోటు దక్కింది. 25 సంపన్న కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ 8వ స్థానంలో నిలిచింది.