ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతలతో పాటు.. వంటకాలకు కూడా మంచి పేరు ఉంది. ఇకపోతే ఉత్తర భారత దేశంలో ఉన్న వారు కాస్త స్వీట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని చెప్పవచ్చు. ఎటువంటి పండుగ వచ్చిన అక్కడివారు ఎక్కువగా స్వీట్లు చేసుకుంటూ పండగను ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఆహార మార్గదర్శి విషయంలో ముందుండే.. టేస్ట్ అట్లాస్ కంపెనీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ ఉత్తమ చీజ్ డెసర్ట్ ల జాబితాను విడుదల చేసింది. Also…