France President: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను క్లబ్‌లోని ఆటగాళ్లతో కలిసి బీర్ తాగుతున్నాడు. క్లబ్లో ఉన్న వారితో కలిసి బీరు తాగుతూ ఉత్సాహంగా ఉన్నాడు.
Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది.
Nusrat Jahan Choudhury: ఫెడరల్ జడ్జిగా మొదటి ముస్లిం మహిళ అయిన నుస్రత్ జహాన్ చౌదరి నామినేషన్‌ను యుఎస్ సెనేట్ ఆమోదించింది. ఆమె అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ACLU)కి మాజీ న్యాయవాది. ఈ జీవితకాల పదవిని కలిగి ఉన్న మొదటి బంగ్లాదేశ్ అమెరికన్ కూడా చౌదరినే.
DNA Report : తండ్రిగా భావించి 27 ఏళ్లుగా 'నాన్న' అని పిలుస్తున్న యువకుడు తర్వాత డీఎన్ఏ రిపోర్టులో బయటపడ్డ నిజం తెలిసేసరికి అపస్మారక స్థితిలో పడిపోయాడు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యువకుడి పేరు రైస్ విలియమ్స్. ఇప్పుడు 27 ఏళ్ల వయసులో వారిని పెంచుతున్న వ్యక్తి అతని తండ్రికాదని తెలుసుకున్నారు.
China Explosion : చైనా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్ అనుకోకుండా పేలుడు జరుగగా ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో 34మంది తీవ్రంగా గాయపడ్డారు.
Brazil President: బ్రెజిల్ దేశ కొత్త అధ్యక్షుడిగా మూడోసారి లులా డ సిల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు.
Russo-Ukrainian War : గదిలో వేసి కొడితే పిల్లి కాస్త పులవుతుందని సామెత ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది. చిన్న దేశాన్ని చేసి ఏడాదిగా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోనే ఉంది.